తిరుపతిలో రంగ రంగ వైభవంగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రబృందం | DNN | ABP Desam
2022-08-26 1
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా వస్తున్న చిత్రం రంగరంగ వైభవంగా. ఇది సెప్టెంబర్ 2న రిలీజ్ అవబోతోంది. చిత్ర ప్రమోషన్లను తిరుపతి నుంచి వారు స్టార్ట్ చసారు. సినిమా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బాయ్ నెక్స్ట్ డోర్ పాత్ర పోషించానని వైష్ణవ్ తేజ్ చెప్పారు.